ప్రతీ నెల శుక్ల ఏకాదశి రోజున
గురు పూజ మరియు భగవద్గీత పారాయణము
ఉ|| 9-00 గం||ల నుండి మ|| 1-00 గం|| వరకు
ప్రతీ నెల మొదటి ఆదివారము
అద్వైత వ్రతము
ఉ|| 9-00 గం||ల నుండి మ|| 1-00 గం|| వరకు
ప్రతీ నెల పౌర్ణమిరోజున
పూర్ణిమ పూజ
ఉ|| 9-00 గం||ల నుండి మ|| 1-00 గం|| వరకు
ప్రతీ సంవత్సరం ఆషాఢ శుద్ధ ద్వాదశి రోజున
గురుదేవుల ఆరాధన
ప్రతీ సంవత్సరం జూలై మాసం 1వ తేదీన
గురుదేవుల జయంతి
ప్రతీ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి రోజున
శంకరాచార్య జయంతి
ప్రతీ సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున
గీతాజయంతి
ప్రతీ సంవత్సరం జనవరిలో
బ్రహ్మ శ్రీ జగద్గురు వేదాంత లక్ష్మణార్య స్వాముల వారి శ్రీ స్వారాజ్య ఆశ్రమ వార్షికోత్సవ కార్యక్రమము
ప్రతీ సంవత్సరం జనవరి, సెప్టెంబర్ నెలల్లో
జ్ఞానసాధన సదస్సు - సప్తాహం